పుష్యమాసం

7, జనవరి 2011, శుక్రవారం

0 కామెంట్‌లు

సంవత్సరంలోని పదవమాసం పుష్యము. సూర్యుడు ' భగ ' అను పేరుతొ రథముపై సంచరించి ప్రపంకామునకు వేలుగునిస్తాడు. ఆ రథములో అరిష్టనేమి అను గంధర్వువుడు, పుర్వచిట్ట అను అప్సరస, ఊర్నుడు అను యక్షుడు, కర్కోటకుడు అను పాము, ఆయువు అను ఋషి, స్ఫూర్ణ అను రాక్షసుడు ప్రయాణిస్తారు. తిథి, వార, మాస, సంవత్సర, ఆయనములు, ఘటికలు మొదలగు కాలముయోక్క భాగములు  భగాదిత్యుడి అధిపతి పదకొండు వేల కిరణముల ప్రకాశాములతో ఉండును. ఎర్రని రంగు కిరణములో ఉంటుంది. ప్రక్రుతి అంతటా ఐశ్వర్య రూపముతో పుస్యమాసమంతా తిరుగుతాడు. సూర్యుడు, శివుడు, చంద్రుడు, సౌభాగ్యము, ప్రసన్నత, కీర్తి, అందము, ప్రేమ , మంచిగుణములు, ధర్మములు, ప్రయత్నములు, మోక్షము, శక్తి అన్నీ భాగాదిత్యుని రూపాలే. ప్రకృతియందు దివ్యశోభ నింపుతాడు. పుష్యమాసంలో సూర్యున్ని ఉపాసించే వారికి సంపదలు, మోక్షము ఇస్తాడు. అసలు భాగము అంటేనే ఐశ్వర్యము, ధర్మమూ, జ్ఞానము, వైరాగ్యము. ఈ ఆరు లస్ఖనాలను భగము అంటారు. పుష్యమాసమున భగాదిత్య స్వామికి బియ్యము, నువ్వులు కలిపి పొంగలి చేసి నివేదించాలి. నారించ రసముతో అర్గ్యము ఇవ్వాలి. ఆరోగ్యము, ఆనందము ఇస్తాడు.  

today free horoscope 5 - 1- 2011

5, జనవరి 2011, బుధవారం

0 కామెంట్‌లు
మేషం :
మీరు మాట్లాడే విధానములో కొద్దిగా సహనం మంచిది.కలహాలు వచ్చును.
వృషభం :
వాహన ప్రయానములలో జాగ్రత్త వహించుట మేలు సంప్రదాయపరమైన ఆచారములు పాటిస్తారు.
మిధునం:
బంధుత్వాలు మెరుగుపడతాయి మీరు అందరితోను సన్నిహితంగా మెలుగుతారు.
కర్కాటకం:
మీ ఉద్యోగములో మీకన్నా తక్కువ స్త్తా ఉన్నవారితో చిక్కులు రావచ్చును.మీ రహస్యాలు లీకైయ్యే ప్రమాదము.
సింహం:
విశ్రాంతి కోసం విహారములు చేస్తారు పూర్వ మిత్రులను కలుసుకుంటారు.
కన్య :
ఆర్దికసమస్యలతో సతమతమవుతారు అప్పుల ఇబ్బందులు.
తుల:
వృత్తియందు ఆలోచనలలో మార్పులు కలుగుతాయి.మిత్రలాభము కలదు.
వృశ్చికం:
మీ పిల్లల కోసం విలాస వస్తువులు కొంటారు సంతోసముగా గడుపుతారు.
ధనుస్సు:
మీ వృత్తి,వ్యాపారములలోని వారికి భాగస్వాములతో విభేదాలు ఎదురవుతాయి.సామాన్యధనయోగము
మకరం;
మీ వ్యక్తిగత విషయాల్లో కోరుకున్న పురోగతి సాధిస్తారు.ఆనందము కలుగును.
కుంభం :
కుటుంబముతో కలసి దైవ దర్శనములు చేస్తారు.పనులు వాయిదా పడును.
మీనం :
అనుకోని ఖర్చులు చిక్కులు ఎదురవును. వృత్తియందు స్త్రీలతో వివాదములు కలుగును.