మేషం :
మీరు మాట్లాడే విధానములో కొద్దిగా సహనం మంచిది.కలహాలు వచ్చును.
వృషభం :
వాహన ప్రయానములలో జాగ్రత్త వహించుట మేలు సంప్రదాయపరమైన ఆచారములు పాటిస్తారు.
మిధునం:
బంధుత్వాలు మెరుగుపడతాయి మీరు అందరితోను సన్నిహితంగా మెలుగుతారు.
కర్కాటకం:
మీ ఉద్యోగములో మీకన్నా తక్కువ స్త్తా ఉన్నవారితో చిక్కులు రావచ్చును.మీ రహస్యాలు లీకైయ్యే ప్రమాదము.
సింహం:
విశ్రాంతి కోసం విహారములు చేస్తారు పూర్వ మిత్రులను కలుసుకుంటారు.
కన్య :
ఆర్దికసమస్యలతో సతమతమవుతారు అప్పుల ఇబ్బందులు.
తుల:
వృత్తియందు ఆలోచనలలో మార్పులు కలుగుతాయి.మిత్రలాభము కలదు.
వృశ్చికం:
మీ పిల్లల కోసం విలాస వస్తువులు కొంటారు సంతోసముగా గడుపుతారు.
ధనుస్సు:
మీ వృత్తి,వ్యాపారములలోని వారికి భాగస్వాములతో విభేదాలు ఎదురవుతాయి.సామాన్యధనయోగము
మకరం;
మీ వ్యక్తిగత విషయాల్లో కోరుకున్న పురోగతి సాధిస్తారు.ఆనందము కలుగును.
కుంభం :
కుటుంబముతో కలసి దైవ దర్శనములు చేస్తారు.పనులు వాయిదా పడును.
మీనం :
అనుకోని ఖర్చులు చిక్కులు ఎదురవును. వృత్తియందు స్త్రీలతో వివాదములు కలుగును.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి